నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లాలో మొదటి విడతలో 27 గ్రామాల సర్పంచ్‌లు ఏకగ్రీవం
➢ ఆగివున్న బైక్‌ను లారీ ఢీకొట్టడంతో మహిళ దుర్మరణం
➢ మల్లారంలో జింకను చంపిన నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
➢ ఇందూరు అభివృద్ధికి రెండేళ్లలో రూ.130 కోట్ల నిధులు: ఎమ్మెల్యే ధన్‌పాల్