రైతు ఖాతాల్లో రూ.36.70 కోట్లు జమ: ఎమ్మెల్యే
ATP: బుక్కరాయసముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రంలో బుధవారం అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అన్నదాత సూకీభవ, రైతు 54,338 మంది రైతులకు ఖాతాల్లో రూ.36.70 కోట్లు జమ చేసినట్లు తెలిపారు.