మూడో విడత భూముల వేలం చేపట్టిన HMDA
RR: మూడో విడత భూముల వేలాన్ని హెచ్ఎండీఏ చేపట్టింది. నియో పోలిస్‌లోని ప్లాట్ నెంబర్ 19, 20లోని భూములకు వేలాన్ని నిర్వహించనున్నారు. అయితే ఇటీవల నిర్వహించిన భూముల వేలంలో రికార్డు స్థాయి ధర పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు మరిన్ని రికార్డులు బ్రేక్ చేయనుందా అంటూ భూముల వేలంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.