అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు

అంతర్ జిల్లాల దొంగలు అరెస్టు

ప్రకాశం: అంతర్ జిల్లాల పరిధిలో భారీ చోరీలకు పాల్పడుతున్న దొంగలను అరెస్ట్ చేసి వారి నుంచి భారీసొత్తు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ దామోదర్ చెప్పారు. ఒంగోలులోని పోలీస్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప జిల్లాకు చెందిన ఫక్రుద్దీన్, మహమ్మద్ పీరా, లతీఫ్ భాషలను ప్రకాశం జిల్లాలోని పొదిలి వద్ద అరెస్టు చేశామన్నారు.