VIDEO: 'ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహాతల్లి సోనియా'

VIDEO: 'ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహాతల్లి సోనియా'

SRCL: తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన మహాతల్లి, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ అని, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలలో ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ చెలుకల తిరుపతి పాల్గొన్నారు.