కేరళలో కొనసాగుతున్న కమిషనర్ పర్యటన

కేరళలో కొనసాగుతున్న కమిషనర్ పర్యటన

NLR: కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కేరళ అర్బన్ కాంక్లేవ్ సమావేశంలో నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ శనివారం పాల్గొన్నారు. "ఆకాంక్షించే నగరాలు, అభివృద్ధి చెందు సమాజాలు" అన్న థీమ్‌తో నిర్వహించిన ఈ సమావేశంలో చివరి రోజు కేరళ రాష్ట్రం లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, తదితర అంశాలపై చర్చించారు.