'ఫీజు రీయింబర్స్మెంట్‌ను వెంటనే విడుదల చేయాలి'
JGL: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని కోరుతూ.. బుధవారం BRSV నాయకులు కలెక్టరేట్లో వినతిపత్రం సమర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు అవుతున్నా ఫీజు రీయంబర్స్మెంట్ ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే బకాయిలు చెల్లించాలని, లేదంటే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.