CM వ్యాఖ్యలపై..బీజేపీ నాయకుల నిరసన

CM వ్యాఖ్యలపై..బీజేపీ నాయకుల నిరసన

NLG: సీఎం రేవంత్ జూబ్లీ జూబ్లీహిల్స్‌లో ప్రధాని మోడీని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారని నకిరేకల్ BJP నాయకులు ఆరోపించారు.    అందుకు నిరసనగా ఆదివారం నకిరేకల్ పట్టణంలోని బస్టాండ్ సెంటర్ వద్ద నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ... దేశ ప్రధానికి CM రేవంత్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.