వికారాబాద్‌లో కవిత అరెస్ట్

వికారాబాద్‌లో కవిత అరెస్ట్

వికారాబాద్‌లో జాగృతి అధ్యక్షురాలు కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగి భూసేకరణ రైతులకు మద్దతుగా వెళ్తున్న ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బంట్వార పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమె మాట్లాడుతూ.. 'అమాయక రైతుల నోటికాడి బువ్వ లాక్కోవద్దు. కలెక్టర్ స్పష్టమైన హామీ ఇస్తే ఆందోళన విరమిస్తాం' అని పేర్కొన్నారు.