యుద్ధం.. జెడ్డా నుంచి భారత్‌కు ప్రత్యేక విమానాలు

యుద్ధం.. జెడ్డా నుంచి భారత్‌కు ప్రత్యేక విమానాలు

జెడ్డా నుంచి భారత్‌కు ఇవాళ ప్రత్యేక విమానాలను కేంద్రం నడపనుంది. జెడ్డాలో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తుంది. భారతీయులను తరలించేందుకు 10 ఇండిగో విమానాలను నడపనున్నట్లు పౌరవిమానయాన శాఖ వెల్లడించింది. ఈ విమానాలు జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీలో దిగుతాయని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.