'మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి'

'మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగస్వామ్యం కావాలి'

MDK: మాదకద్రవ్యాలు నిర్మూలించి అరికట్టడంలో పోలీసులు, ప్రజలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. నషా ముక్తు భారత్ కార్యక్రమంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై పోలీసు సిబ్బంది అధికారులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. మాదకద్రవ్యాల వినియోగం, రవాణా అక్రమ విక్రయం యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయన్నారు.