PUలో కొనసాగుతున్న నిరవధిక సమ్మె!

MBNR: తెలంగాణ రాష్ట్ర యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకుల జేఏసీ పిలుపు మేరకు పాలమూరు యూనివర్సిటీలో ఒప్పంద అధ్యాపకులు నిరవధిక సమ్మె నేటితో 6వ రోజు కొనసాగుతుంది. అధ్యాపకులకు మద్దతుగా సీపీఐ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఒప్పందం అధ్యాపకుల సంఘం నాయకులు తమ ఉద్యోగాలకు భద్రత కల్పించాలని, GO-21 వెంటనే రద్దు చేయాలని.. పలు అంశాలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు.