VIDEO: ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దగ్ధం
JN: స్టేషన్ ఘనపూర్‌లో ఏర్పాటు చేసిన సర్పంచ్‌ల సన్మాన సభలో MLA కడియం శ్రీహరి మాజీ మంత్రి కేటీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ఇవాళ మండలంలోని పలు గ్రామాల్లో BRS నాయకులు, కార్యకర్తలు కడియం శ్రీహరి దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ప్లెక్సీ వార్ మరవక ముందే ఈ ఘటనతో ఘనపూర్‌లో రాజకీయ వాతావరణం మరోసారి హాట్ హాట్‌గా మారింది.