CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CTR: నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శుక్రవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 7 మందికి రూ.5,22,533/- పంపిణీ చేశారు. మంజూరైన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.