'జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ శాతాన్ని పెంచాలి'

'జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్ శాతాన్ని పెంచాలి'

HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. నిన్న సాయంత్రం జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్, ఉన్నతాధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. 1761 మంది పోలీసులు, కేంద్ర బలగాలు, మూడు వేల మంది ఉద్యోగులు, ఈవీఎంలు, వీవీప్యాట్‌లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని పోలింగ్ శాతాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.