వ్యఛిచార గృహంపై దాడి.. ముగ్గురు అరెస్ట్

KMM: బోనకల్ మండలంలోని చిరునోముల గ్రామంలో వ్యఛిచార గృహంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు ఈ దాడి చేశారు. ఓ విటుడు, బాధిత మహిళ, నిర్వాహకురాలు మంగమ్మను పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.