VIDEO: ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేస్తే ఉద్యమం తప్పదు: ఏబీవీపీ

VIDEO: ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎత్తివేస్తే ఉద్యమం తప్పదు: ఏబీవీపీ

SDPT: ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సావుల ఆదిత్య మండిపడ్డారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సిద్దిపేట డిగ్రీ కళాశాల ఎదుట బకాయిల విడుదల కోరుతూ పాంప్లెట్ విడుదల చేశారు. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు అండగా ఉన్న ఈ పథకాన్ని నీరుగార్చాలని చూడటం దుర్మార్గమన్నారు.