'ఓటు చైతన్యంతో రాజ్యాధికారం సాధించుకుందాం'
GDWL: ఓటు చైతన్యంతో రాజ్యాధికారం సాధించుకుందామని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మోడల శ్రీనివాస్ అన్నారు. జమ్మిసాపూర్ గ్రామంలో నిర్వహించిన 'చాయ్ పే చర్చ' కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి బీసీలంతా అణచివేతకు గురవుతున్నారని వెల్లడించారు.