ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మార్కాపురంలోని ప్రభుత్వ వైద్యశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే కందుల
★ సింగరాయకొండ పోక్సో కేసులో నిందితుడికి 14 రోజుల రిమాండ్
★ కొమరోలులో ఆటో బోల్తా పడి మహిళ మృతి
★ టంగుటూరులో PGRS కార్యక్రమాన్ని నిర్వహించిన మంత్రి వీరాంజనేయస్వామి