ఈ నెల17న హుస్నాబాద్ పశువుల అంగడి వేలం

ఈ నెల17న హుస్నాబాద్ పశువుల అంగడి వేలం

SDPT: హుస్నాబాద్ అంగడి (పశువులు, గొర్రెలు, మేకలు) వేలం ఈ నెల 17వతేదీన నిర్వ హించనున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈవేలం పాటలో పాల్గొనేవారు ఈనెల 15వతేదీ సాయంత్రం ఐదుగంటల వరకు రూ.పది లక్షల రూపాయల డీడీ లేదా నగదును మున్సిపల్ కార్యాలయంలో చెల్లించాలని అధికారులు సూచించారు.టెండర్ లో పాల్గొనేవారు తప్ప కుండా రూ. ఐదువేల ఫీజు చెల్లించి దరఖాస్తు చేస్తున్నారు.