ముగిసిన DPL... విజేతగా హవేలీ ఘన్‌పూర్
MDK: రామాయంపేట(M) ప్రగతి ధర్మారంలో పండుగ వాతావరణంలో జరిగిన DPL క్రికెట్ మెగా లీగ్ నేటితో ముగిసింది. 15రోజుల పాటు సాగిన ఈ పోరులో ఫైనల్‌లో హవేలీ ఘన్‌పూర్ జట్టు భీంరావుపల్లిపై గెలిచింది. విజేతకు 25K, రన్నరప్‌కు 15K నగదును స్పాన్షర్లు BRS నాయకులు B.శ్రీశైలం, కాంగ్రెస్ నాయకులు M.మల్లేశం,రవి అందజేశారు. టోర్నీ నిర్వహించిన రాకేష్, నరేష్, సురేష్, సలీంలను అభినందించారు.