VIDEO: పేదలకు ఇళ్లు స్థలాలు ఇవ్వాలి: సీపీఐ

VIDEO: పేదలకు ఇళ్లు స్థలాలు ఇవ్వాలి: సీపీఐ

VSP: పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ మార్చి 24న విశాఖ రూరల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టనున్నట్లు సీపీఐ తెలిపింది. ఆదివారం మధురవాడ జీవీఎంసీ జోనల్ కార్యాలయం వద్ద దీనికి సంబంధించిన గోడపత్రికను సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఆవిష్కరించారు. నాయకులు మరుపిళ్ల పైడిరాజు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు భూమి ఇవ్వాలన్నారు.