అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ

అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ

TG: ప్రధాన ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మరికాసేపట్లో అధికారులతో సమావేశం కానున్నారు. ఈ భేటీలో రాష్ట్ర, జిల్లా అధికారులు పాల్గొన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాలు, భద్రత, ఎన్నికల ఏర్పాట్లపై  అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.