మద్యం షాపులకు దరఖాస్తుల ఆహ్వానం

ఏలూరు రూరల్ పరిధిలోని 23, 24, 25 మద్యం దుకాణాల ఎంపికకు జంగారెడ్డిగూడెం ఎక్సైజ్ స్టేషన్‌లో మే 3 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఎక్సైజ్ సీఐ కె.శ్రీనుబాబు తెలిపారు. ఆసక్తిగలవారు రూ.2లక్షల రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.