VIDEO: ఈనెల 8న రైతు సంఘం జిల్లా మహాసభలు

VIDEO: ఈనెల 8న  రైతు సంఘం జిల్లా మహాసభలు

ELR: తుఫాన్ కారణంగా వాయిదా పడిన ఏపీ రైతు సంఘం జిల్లా మహాసభలను ఈనెల 8, 9 తేదీల్లో జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ తెలిపారు. శనివారం మైసన్నగూడెంలో మహాసభల కరపత్రాలను విడుదల చేసి, ప్రచారం నిర్వహించారు. ఈ మహాసభలు 8వ తేదీ ఉదయం 9.30 గంటలకు రోటరీ క్లబ్ హాలులో ప్రారంభమవుతాయని శ్రీనివాస్ చెప్పారు.