కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ ఫైర్

TG: అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి బీఆర్ఎస్ నిరసన తెలిపింది. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న హామీ ఏమైందని కేటీఆర్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. రెండేళ్లు గడిచినా గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పించలేదని మండిపడ్డారు. శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.