అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

BDK: కలెక్టర్ అంకిత్ ఇవాళ ఐడీఓసీ (IDOC) సమావేశ మందిరంలో వివిధ శాఖల అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రభుత్వ పనులు ఆలస్యం కాకుండా ఉండాలంటే భూ కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అటవీ సంబంధిత అంశాలు, భూ సమస్యల పరిష్కారానికి ఆయా శాఖల మధ్య సమన్వయం ఉండాలని తెలిపారు.