VIDEO: రైలు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

VIDEO: రైలు ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థిని మృతి

NLR: కావలిలో విషాదం చోటుచేసుకుంది. రైలు పట్టాలు దాటుతున్న విద్యార్థినిని రైలు ఢీకొనడంతో మృతి చెందింది. మంగళవారం కొండాపురం మండలం సాయిపేటకు చెందిన పూండ్ల హవీలా షారోన్ (18) కావలిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతుంది. కాలేజీకి వెళ్లేందుకు వచ్చి ఉదయగిరి బ్రిడ్జి దగ్గర ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది.