VIDEO: సీఎం రమేష్ తల్లి చిత్రపటానికి నివాళులర్పించిన ప్రముఖులు

VIDEO: సీఎం రమేష్ తల్లి చిత్రపటానికి నివాళులర్పించిన ప్రముఖులు

కడప జిల్లా ఎర్రగుంట్లలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఎంపీ సీఎం రమేష్ తల్లి చింతలకుంట రత్నమ్మ చిత్రపటానికి ఇవాళ ప్రముఖులు నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పరమేశ్వరమ్మ, ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, పుట్టా మహేష్ యాదవ్ తదితరులు ఉన్నారు.