VIDEO: ఎస్సై ఆధ్వర్యంలో విద్యార్థులచే ప్రతిజ్ఞ

VIDEO: ఎస్సై ఆధ్వర్యంలో విద్యార్థులచే ప్రతిజ్ఞ

ప్రకాశం: అర్ధవీడులో ఎస్సై నాంచారయ్య ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా శుక్రవారం అర్ధవీడులోని గురుకుల పాఠశాల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీగా బయల్దేరి, అర్ధవీడు బస్టాండ్ వద్ద ఐక్యత, దేశాభిమానం‌పై ప్రతిజ్ఞ చేశారు. దేశ ఐక్యతకు కృషి చేసిన సర్దార్ పటేల్ సేవలను గురించి ఎస్సై విద్యార్థులకు వివరించారు.