కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సీపీఎం వినతిపత్రం

కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ సీపీఎం వినతిపత్రం

MHBD: జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్‌కు నేడు సీపీఎం పార్టీ నాయకులు అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను కేటాయించాలని వినతి పత్రం సమర్పించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం కలెక్టరేట్లో కలెక్టర్‌ను కలిసి నిరుపేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలు గుర్తించి ఇంటి నివేషణ స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.