నల్లగుంటపల్లి సర్పంచ్‌గా అంజయ్య గెలుపు
KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయి. కరీంనగర్ జిల్లా, కరీంనగర్ రూరల్ మండలం నల్లగుంటపల్లి గ్రామ సర్పంచ్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వడ్లూరి అంజయ్య ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిపై 314 ఓట్ల తేడాతో ఆయన గెలుపొందారు. ఈ విజయం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నారు.