'బారువ పంచాయతీను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి'

SKLM: బారువ మేజర్ పంచాయతీని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానిక వైసీపీ నాయకులు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ పిరియ విజయతో పాటు ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఎంపీపీ నిమ్మన దాసులకు వినతి పత్రం అందించారు. ప్రజాప్రతినిధులు స్పందిస్తూ ప్రభుత్వంపై దృష్టికి తీసుకెళ్లాతామన్నారు. గ్రామ సర్పంచ్ యర్ర రజని, వైస్ ఎంపీపీ శ్రీను ఉన్నారు.