ఎంపీ మిధున్ రెడ్డి క్షేమంగా బయటికి రావాలని ప్రత్యేక పూజలు

ఎంపీ మిధున్ రెడ్డి  క్షేమంగా బయటికి రావాలని ప్రత్యేక పూజలు

CTR: చౌడేపల్లి, వైకాపా మండల అధ్యక్షుడు నాగభూషణం రెడ్డి ఆధ్వర్యంలో అక్రమ కేసులో జైలుకు వెళ్లిన ఎంపీ మిథున్ రెడ్డి వెంటనే విడుదల కావాలని ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీరాం భరత్ వరుణ్, పవన్ రాయల్, శంకర్ నారాయణ, రుక్మిణి అమర్నాథ్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.