ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇవే కొలతలు

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఇవే కొలతలు

WGL: జిల్లాలో దాదాపు 2.30 లక్షల మంది ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే నిర్దేశించిన కొలతల్లోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టాలని ప్రభుత్వం సూచిస్తోంది. 8 పిల్లర్లతోనే 400 చదరపు అడుగుల స్లాబ్ ఏరియాను నిర్మించుకోవాలి. ఇందులో 10.5X12.5 చదరపు అడుగులతో బెడ్ రూమ్, 6.9X10తో కిచెన్ రూమ్, 9X10తో హాల్ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది.