నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

నేడు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

ADB: బేల మండల కేంద్రంలోని విద్యుత్ కేంద్రంలో పలు మరమ్మతులు చేపట్టనున్నందున మంగళవారం ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 4గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయనున్నట్లు AE సంతోశ్ తెలిపారు. ఈ కారణంగా సబ్‌స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్, SBI బ్యాంకు, గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.