తేజస్ పైలట్ అంత్యక్రియల్లో భావోద్వేగ దృశ్యం

తేజస్ పైలట్ అంత్యక్రియల్లో భావోద్వేగ దృశ్యం

దుబాయ్ తేజస్ ప్రమాదంలో మరణించిన వింగ్ కమాండర్ నమాన్ష్ అంత్యక్రియలు విషాద వాతావరణంలో ముగిశాయి. నమాన్ష్ భార్య, వింగ్ కమాండర్ అఫ్షాన్ తన భర్తకు చివరిసారిగా సైనిక మర్యాదలతో సెల్యూట్ చేశారు. సెల్యూట్ చేసే సమయంలోనే ఆమె కన్నీటి పర్యంతమవడంతో ఆ ప్రాంతమంతా శోకసంద్రంగా మారింది. ఈ హృదయ విదారక దృశ్యం చూసినవారందరి మనసును కలచివేసింది.