ఎమ్మెల్యే సొంత నిధులతో వాల్మీకి సర్కిల్ అభివృద్ధి

ఎమ్మెల్యే సొంత నిధులతో వాల్మీకి సర్కిల్ అభివృద్ధి

ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్ అభివృద్ధికి ఎమ్మెల్యే సురేంద్రబాబు తన సొంత నిధుల నుండి రూ. 50 లక్షల వెచ్చించి పనులు ప్రారంభించారు. పనులు వేగవంతంగా సాగుతున్నాయని టీడీపీ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులకు కృషి చేస్తున్నారని, దీనికి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.