VIRAL: ఏనుగుకు గులాబీ రంగుపై వివాదం

VIRAL: ఏనుగుకు గులాబీ రంగుపై వివాదం

జైపూర్‌లో రష్యన్ ఫొటోగ్రాఫర్ జూలియా బురులేవా ఒక ఏనుగుకు గులాబీ రంగు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం(1972) ప్రకారం జంతువులకు రంగులు పూయడం, వాటిని హింసించడం శిక్షార్హమైన నేరం. విదేశీయులైనా, స్థానికులైనా చట్టం ముందు సమానమేనని, నిబంధనలు అందరికీ ఒకేలా వర్తించాలని ఈ ఘటన గుర్తు చేస్తోంది.