తునిలో రెచ్చిపోతున్న బైక్ దొంగలు వీడియో

తునిలో రెచ్చిపోతున్న బైక్ దొంగలు వీడియో

KKD: తుని పట్టణంలో బైక్ దొంగలు రెచ్చిపోతున్నారు. గురువారం తెల్లవారుజామున ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఒక క్లీనిక్ వద్ద పార్క్ చేసిన పల్సర్ బైకును గుర్తుతెలియని దొంగ చాకచక్యంగా ఎత్తుకెళ్ళాడు. ఈ బైక్ దొంగతనం జరిగిన దృశ్యాలు అక్కడి CC కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఓ యువకుడు బైక్ హ్యాండిల్ లాక్‌ను క్షణాల్లోనే విరగ్గొట్టి, బైకును దొంగలించాడు.