ASR: దేవీపట్నంలో అలర్ట్.. డ్రోన్‌తో గాలింపు..!

ASR: దేవీపట్నంలో అలర్ట్.. డ్రోన్‌తో గాలింపు..!

ASR: శనివారం దేవీపట్నం మండలం పోతవరం గ్రామ సమీపంలో పులి కదలికలు ఉన్నట్లు అధికారులు తెలుసుకున్నారు. దీంతో పులి ఏ ప్రాంతంలో సంచరిస్తుందనే విషయాలను డ్రోన్ కెమెరా ద్వారా గుర్తించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. మత్తు ఇంజక్షన్ ఇచ్చే నిపుణులతో డ్రోన్ సహాయంతో పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.