ఎర్రవండి గ్రామంలో అగ్ని ప్రమాదం

ఎర్రవండి గ్రామంలో అగ్ని ప్రమాదం

BDK: బూర్గంపాడు మండల పరిధిలోని ఇరవండి గ్రామంలో శనివారం అగ్ని ప్రమాదం జరిగింది గ్రామానికి చెందిన మహాలక్ష్మీ అనే మహిళ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బట్టలు నిత్యవసర సరుకులు పూర్తిగా దగ్ధమయ్యాయని, ప్రభుత్వం ఆదుకోవాలి అని బాధితులు కోరారు.