వారు సిద్ధంగా ఉన్నారా?: జెలెన్‌స్కీ

వారు సిద్ధంగా ఉన్నారా?: జెలెన్‌స్కీ

ద్వైపాక్షిక చర్చలకు రష్యా సానుకూలంగా స్పందించకపోతే అమెరికానే గట్టిగా ప్రతిస్పందించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అన్నారు. భూభాగం విషయంలో రష్యా ఎలాంటి రాయితీలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందో స్పష్టత లేదన్నారు. జకర్‌పట్టియాలో రష్యా జరిపిన దాడిలో అమెరికన్లతో సహా పలువురు గాయపడ్డారన్నారు. ఈ యుద్ధాన్ని ముగించే చర్చలకు వారు సిద్ధంగా ఉన్నారా? అనే విషయం తెలియదన్నారు.