వ్యవసాయ కళాశాల స్థలాన్ని పరిశీలించిన మంత్రి

SRPT: హుజూర్‌నగర్‌లో ప్రభుత్వ వ్యవసాయ కళాశాల ఏర్పాటుకు మంత్రి ఉత్తమ్ మూడు ప్రాంతాల్లో భూములను పరిశీలించారు. ముగ్దంనగర్, పాలగట్టు (మేళ్లచెర్వు), గుండ్లపాడు వద్ద ఉన్న ప్రభుత్వ భూములు పరిశీలించబడినట్టు తెలిపారు. ఉగాది పండుగ సందర్భంగా CMరేవంత్ ఇచ్చిన హామీ మేరకు ఈ చర్యలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. త్వరలో అగ్రికల్చర్ యూనివర్శిటీ అధికారులు స్థలంపరిశీలన చేస్తారన్నారు.