VIDEO: పీపీపీ వ్యతిరేకంగా వైసీపీ నిరసన
CTR: ఏపీలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు, దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో GD.నెల్లూరులో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వంపై విమర్శలు చేశారు.వర్గాలు ఎన్ని ఉన్నా జెండా, అజండా ఒకటే అని వైసీపీ ఇన్చార్జ్ కృపా లక్ష్మి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై పోరుబాట ఆగదన్నారు.