జమిలి ఎన్నికల లక్ష్యం శ్రేష్ఠ భారత్ నిర్మాణం

జమిలి ఎన్నికల లక్ష్యం శ్రేష్ఠ భారత్ నిర్మాణం

WGL: భారత్ అన్నిరంగాల్లో అభివృద్ధి చెందాలంటే జమిలి ఎన్నికల నిర్వహణతోనే సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర నాయకులు కర్ర శ్రీనివాస్ రెడ్డి, పూసల శ్రీమాన్ అన్నారు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం పటిష్టంగా, క్షేత్రస్థాయిలో బలపడాలంటే జమిలి ఎన్నికలే శరణ్యమని అన్నారు.