మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి వినూత్న శిక్ష

KMR: మద్యం తాగి వాహనం నడిపించినందుకు ఓ వ్యక్తికి కామారెడ్డి జిల్లా కోర్టు ఒక రోజు సోషల్ సర్వీస్ కింద శిక్ష విధించింది. మద్యం తాగి వాహనం నడపరాదని ప్లకార్డు చేతిలో పట్టుకుని కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద మంగళవారం వాహనదారులకు చూపిస్తున్నారు. వినూత్న ఆలోచనతో పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు.