బావి నిర్మాణ పనులను పరిశీలించిన సర్పంచ్
JGL: ఎండపల్లి మండలం పలకల్ గ్రామంలో నల్లల బావి నిర్మాణ పనులను సర్పంచ్ బెడ్డల ప్రవీణ్ పరిశీలించారు. ఇప్పటికే ఉన్న బావికి గోడ ఎక్స్‌టెన్షన్ పనులు చేపడుతున్న నేపథ్యంలో పనులు నాణ్యత, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు లేకుండా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.