ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
BHNG: భువనగిరి నియోజకవర్గంలో అత్యవసర చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి మంజూరైన చెక్కులను పహిల్వాన్‌పూర్ గ్రామానికి చెందిన బండారి భారతమ్మకి కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వనగంటి రమేష్ యాదవ్ గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, సినీ నిర్మాత, మరియు ఇతర పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.