‘కేటగిరి మూడుగా ఉన్న విద్యుత్ బిల్లులను సవరించాం’
సిరిసిల్లలోని పవర్ లోన్ పరిశ్రమలకు కేటగిరి 3గా ఉన్న విద్యుత్ బిల్లులను సవరించి 4గా అందించామని సూపర్‌డెంట్ ఇంజనీర్ బిక్షపతి తెలుపుతూ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయం ద్వారా 25HP కన్నా తక్కువ వినియోగించే యూనిట్లు లబ్ధి పొందుతాయున్నారు. పవర్ లూమ్ పరిశ్రమలకు ఆర్థికంగా గట్టి ఊరట ఇచ్చేదిగా కీలక నిర్ణయం తీసుకున్నామన్నారు.